ఉత్తరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
అలాగే, ఇంటి నిర్మాణంలో ఉత్తరం దిక్కున పంచభూతాలు కనిపించేట్టుగా, వర్షం పడేట్టుగా ఆ ఉత్తరాన్ని ఖాళీ చేసినప్పుడు దక్షిణ సింహద్వారం కలిగిన ఇంటికి మంచి దశ - దిశ ఏర్పడుతుంది. అలా చేసుకున్నట్టయితే గృహానికి మంచి ఫలితం దొరుకుంది. పంచభూతాలు చేరని గృహం గృహంగా పరిగణించబడదు.
==హిందూ మతంలో==
హిందూ వైష్ణవ దేవాలయాలలోని ఉత్తర [[ద్వారం|ద్వారాన్ని]] ''వైకుంఠ ద్వారం '' అంటారు. [[వైకుంఠ ఏకాదశి]] రోజు మాత్రమే భక్తులను ఈ ద్వారం ద్వారా దేవాలయంలోనికి ప్రవేశానికి అనుమతిస్తారు. ఇలాంటి దర్శనం చాల పుణ్యమని భావిస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తరం" నుండి వెలికితీశారు