పాణిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
=='''జననం,కాలం'''==
 
పాణిని ప్రస్తుత [[పాకిస్తాను]] లోని [[పంజాబు]] ప్రాంతం వాడు. ఇతని కాలం పై భిన్నాభి ప్రాయాలున్నాయి కాని అందరు అంగీకరించింది క్రీ పూ.2,900. ఆయన వ్యాకరణ శాస్త్ర వేత్త మాత్రమె కాదు ,సమస్త ప్రాచీన వాజ్మయం, భూగోళం, ఆచార వ్యవహారాలూ ,రాజకీయం, వాణిజ్యం , ఇతర లౌకిక విషయాలు అన్నీ ఆయన కు ‘’చేతిలోని ఉసిరి యే ‘’’’. పాణినీయం లో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు అని పతంజలి తన భాష్యం లో చెప్పాడు.
 
=='''బాల్యం'''==
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు