పాణిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[సంస్కృతం|సంస్కృత]] భాష యొక్క [[వ్యాకరణం|వ్యాకరణాన్ని]] మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి [[పాణిని]]. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంధం ‘’అష్టాధ్యాయి’’‘’[[అష్టాధ్యాయి]]’’. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి ,శాలా తురీయ ,ఆహిక ,పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి .అష్టాధ్యాయి రాసిన వాడు అష్టనామాలతో విలసిల్లాడు. ఈయన ముఖ్యశిష్యులలో ‘’కౌత్సుడు ‘’ఉన్నాడు .శిష్యులలో పూర్వ పాణీయులని ,అపరపాణీయులని రెండు రకాలున్నారు. శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు . వెయ్యి శ్లోకాలతో అష్టాధ్యాయి శోభిస్తుంది .ఆయన ప్రతిభకు జై కొట్టని పాశ్చాత్య యాత్రికుడు ఇంచిన్లేనే లేడు. పాణినీయం లో మూడు రకాల పతక భేదాలున్నాయి .ధాతు పాఠం ,గుణ పాఠం ఉపాది పాఠం లో ఇవి బాగా కని పిస్తాయి. పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి ,అష్టకం ,శబ్డాను శాసనం ,వ్రుత్తి సూత్రం ,అష్టికా అని అయిదు పేర్లున్నాయి .వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది .
 
 
పంక్తి 10:
 
ఈయన బాల్య జీవితం గూర్చి ఆసక్తి కరమైన కథ ఉంది. ఈయన చిన్నతనంలో విద్యాభ్యాసానికి గురుకులానికి పంపినపుడు చురుగ్గా ఉండేవాడు కాదు. గురువేమో కోప్పడుతూ ఉండేవాడు. చివరికి ఒకసారి అతని హస్తసాముద్రికాన్ని పరిశీలించిన గురువు నీకు చదువు రేఖ లేదు, వెళ్ళిపొమ్మన్నాడు. ఇంటికి తిరిగి వెళుతూ ఒక చోట దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ పాత్రలు పెట్టే చోట రాయి బాగా అరిగి పోయి ఉంది. రాపిడి వలన రాయే అరిగి పోయినపుడు బాగా ప్రయత్నం చేస్తే నాకు చదువెందుకు రాదు? అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. గురువు గారు రేఖ లేదన్న చోట పదునైన రాయితో గీత గీసుకుని గురువు గారి ఆశ్రమానికి తిరుగు ప్రయాణమయ్యాడు. తిరిగి వచ్చిన శిష్యుడి ధృఢ సంకల్పం చూసి ఆయన అచ్చెరువొందాడు. విద్య నేర్పడానికి అంగీకరించాడు. పాణిని పెద్దవాడైన తర్వాత ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన సంస్కృత భాషకు వ్యాకరణం రచించాడు. దీనినే "పాణినీయ వ్యాకరణం" లేదా [[అష్టాధ్యాయి]] అని కూడా అంటారు.
 
=='''ప్రభావం'''==
పంక్తి 19:
 
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు .అందులో కాతంత్ర కారుడు ,చంద్ర గోమి ,క్షపణకుడు ,దేవా నంది ,వామనుడు ,అకలంక భట్టు ,పాల్య కీర్తి ,శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు .ఇందరు రాసినా పాణినీయం కు ఉన్న గొప్ప తనం దేనికీ రాలేదు.
 
 
పాణిని అష్టాధ్యాయి 19వ శతాబ్దం లో యూరోప్ భాషా శాస్త్రవేత్తలను విశేషం గా ప్రభావితం చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష ల అభివృధ్ధి లో పాణిని భాషా నిర్మాణ సూత్రాలు ఉపయోగించబడ్డాయి.
Line 24 ⟶ 25:
=='''రచనలు'''==
 
తనకు ముందున్న వ్యాకరణ శాస్త్ర వేత్తల మార్గం లో నడుస్తూ ,బుద్ధి కుశలత తో కొత్త సంవిదానాలను కన పెట్టాడుకనిపెట్టాడు పాణిని .బోధనలో సౌకర్యం కోసం ‘’వ్రుత్తి ‘’కూడా రాశాడంటారు .శబ్ద ఉచ్చారణ కోసం సూత్రాలతో ఒక శిక్షా గ్రందాన్నీ రాశాడు .ఇది కాల గర్భం లో కలిసి పొతే స్వామి దయా నంద సరస్వతి మొదలైన వారు ప్రాచీన గ్రంధాలను ఆధారం గా చేసుకొని ఉద్దరించారు .ఇందులో ఎనిమిది ప్రకరణ లున్నాయి .పాణిని ‘’జాంబవతీ పరిణయం ‘’అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు .’’ద్విరూప కోశంఅనే చిన్న పుస్తకం ,’’పూర్వ పాణినీయం ‘’పేరు తో 24సూత్రాల గ్రంధమూ రాశాడు ..అష్టాధ్యాయి లో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రా బద్ధం చేశాడు .ధాతు పా ఠం లో క్రియల మూలాల గురించి వివరించాడు .
 
=='''అష్టాధ్యాయి'''==
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు