"ఇంటి పిచ్చుక" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
''Passer ahasvar'' <small>[[Otto Kleinschmidt|Kleinschmidt]], 1904</small>
}}
[[File:Piccuka male.JPG|thumb|left|ఊర పిచ్చుక (మగది)/ వనస్థలిపురంలో తీసిన చిత్రము]]
'''ఇంటి పిచ్చుక ''' (శాస్త్రీయ నామం: ''Passer domesticus'') అనునది పాసరిడే కుటుంబానికి చెందిన పక్షి. ఇది ప్రపంచం లో అనేక ప్రాంతములలో ఉండే పక్షి. దీని పొడవు {{convert|16|cm|in|abbr=on}} మరియు బరువు {{convert|24|–|39.5|g|oz|abbr=on}} ఉంటుంది. ఆడ పక్షులు మరియు యువ పక్షులు రంగులేని ఊదారంగు గోధుమరంగు లో ఉంటాయి. మగ పక్షులు కాంతివంతమైన నలుపు,తెలుపు తో కూడిన గోధుమరంగు మచ్చలతో కూడి ఉంటాయి.
 
2,16,436

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1096392" నుండి వెలికితీశారు