"ఇంటి పిచ్చుక" కూర్పుల మధ్య తేడాలు

ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చికల దినొత్సవం జరుపుకోవడమే కాదు, పిచ్చుకలుతొపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకోవాలి.
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు.
==సందేశాలు==
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చికల దినొత్సవం జరుపుకోవడమే కాదు, పిచ్చుకలుతొపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకోవాలి " యువత పక్షి ప్రేమికులుగా మారాలే తప్పా ప్రేమ పక్షులుగా మారకూడదు"
 
<!--
నాగురించి
మాతాత తండ్రులద్వారా పక్షులను ప్రేమించడం అలవాటు చేసుకున్నాను. అదేధోరణిలో నేటికీ పక్షులను ప్రేమిస్తూ పక్షిప్రేమికుడుగా వీలైనంతవరకూ అన్ని పక్షుల ఆలనా పాలనా చూస్తున్నాను. అద్ది ఇళ్ళలో ఇబ్బందులు ఎదుర్కుంటునే పిచ్చుకలును ఆదరించాను. ప్రతిరోజూ నాఇంటికి అధితిలా వచ్చి ధాన్యంగింజలు తిని కదుపునిండా నీళ్లు త్రాగి వెళుతుంటే ఆ ఆనందం మధురానుభూతమైనది. ఆ ఆనందం కలకాలం నిలవాలనే విశాఖపట్నం, మధురవాడలో రెవిన్యూ కాలనిలో నిర్మించుకున్న ఇంటికిముందు కొంతకాళిస్తలం వదిలి చెట్లు పెంచుతున్నాను. చిన్న ప్లేటులలో నీరు పెడుతుంటాను నీళ్ళు త్రాగడానికి రకరకాల పక్షులు వస్తున్నాయి పక్షుల జీవనానికి అవసరమైన కుత్రిమ గూళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాను. వాటిలోకూడా గూళ్ళూ పెడుతున్నాయి. ముఖ్యంగా రాబోవువేసవిలో పక్షులు నీళ్ళు దొరకక చాల ఇబ్బందులుపడతాయి. కావున ఇంటిజాలీలపై, షేడులపై చిన్న ప్లేటులలో నీరుపెడితే నీళ్ళు త్రాగడానికి రకరకాల పక్షులు తప్పక వస్తాయి. కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించుకున్న నాఇంటి చుట్టూ రక రకాల పక్షులు కూతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యోదయానికి స్వాగతం పలుకుతాయి. పక్షి ఏదైనా దాన్ని బ్రతికించుకోవాలి. అందమైన చిలుకా గోరింక, నెమలే కాదు, చూడగలిగితే కాకి గుడ్లగూబ తీతువ కూడా అందంగానే వుంటాయి.
 
అపశకున పక్షి తీతువపిట్ట
తీతువపిట్ట అరుపు అపశకునమని, ఆ అరుపువింటే ఎవరోఒకరు మరణిస్తారనీ నమ్మకం. కాని తీతువ ప్రతిరోజు ఉదయం అరుస్తూ నాఇంటిచుట్టూ తిరుగునేవుంటాది. ఇంత అపశకున పక్షీ చాల అందంగా వుంటుందని నాకిప్పుడే తెలిసింది. అలాగే పావురం అరుపు ఇంటిలో వినబడకూడదంటారు. కాని పావురం మాంసం మాత్రం రుచిగానేవుంటాదంటారు.
ఆపదలోఆలంబన
విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పక్షి ఏదైనా ఆపదలోవున్నా అ పాయస్థితిలోవున్నా నాకు తెలియచేయండి. సత్వరసేవలుచేయడానికి మాకుటుంబం సిద్ధంగావుంటాది. వివరాలు ఈ నెంబర్లకు 9885124679 / 9491606502 కి తెలియచేయండి. సాయిప్రకాష్ (విశాఖపట్నం)
టి. యస్. ప్రకాశరావు,
ఇం. నెం . 2-116/50, సాయికుటీర్
రెవెన్యూ కాలనీ
మిధిలాపురి కాలని
మధురవాడ
(విశాఖపట్నం)
530041
-->
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1096493" నుండి వెలికితీశారు