చుండూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
'''చుండూరు''' (Tsunduru), [[గుంటూరు]] జిల్లా లో గ్రామము మరియు అదేపేరుగల మండలం. పిన్ కోడ్: 522 318., ఎస్.టి.డి కోడ్ = 08644.
 
* చుండూరు-కె.ఎన్.పల్లి గ్రామాల మధ్య "శ్రీ బాలకోటేశ్వరస్వామి" వారి ఆలయం ఉన్నది. నార్కేట్ పల్లికి చెందిన శ్రీ అక్కి బాపయ్య, పొలంలో త్రవాకాలు జరుపుచుండగా, ఒక శివలింగం బయట పడింది. 1938లో తాటాకు పందిళ్ళలో శివలింగం ఏర్పాటు చేసి, భక్తులు పూజలు చేశారు. నాలుగేళ్ళపాటు అవే తాటాకు పందిళ్ళలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తరువాత చుండూరుకు చెందిన శ్రీ గాదె నాగభూషణరెడ్డి, గ్రామస్తుల సహకారంతో ఆలయం నిర్మించారు. అప్పటినుండి స్వామివారికి నిత్య నైవేద్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుచున్నారు. అంచెలంచెలుగా దేవాలయ అభివృద్ధికి పలువురు విరాళాలిచ్చారు. రెండేళ్ళక్రితం దేవాలయ ప్రాంగణంలో మంటప నిర్మాణం, నవగ్రహాల ఏర్పాటుకు, వలివేరుకు చెందిన భక్తులు శ్రీ టి.వీరారెడ్డి బుల్లెయ్య, రు. 2 లక్షలు విరాళం అందజేశారు. గత ఏడాది చుండూరుకు చెందిన శ్రీ జి.రామిరెడ్డి, ఒకటిన్నర లక్షల రూపాయలతో కళ్యాణమంటపం నిర్మించారు. ఆలయంలో పొంగళ్ళు వండుకోవడానికి ఒక షెడ్డు ఏర్పాటుచేశారు. క్యూలైనులకోసం బ్యారికేడులు ఏర్పాటుచేశారు. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పంతగాని విమలమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
 
==గణాంకాలు==
Line 146 ⟶ 147:
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,ఫిబ్రవరి-25; 2వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,జులై-25; 2వ పేజీ.
 
 
"https://te.wikipedia.org/wiki/చుండూరు" నుండి వెలికితీశారు