మూల్పూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''మూల్పూరు''' [[గుంటూరు]] జిల్లా [[అమృతలూరు]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 313., ఎస్.టి.డి. కోడ్ = 08644.
 
[[కొల్లూరు వెంకట్రాయుడు]] ఈ ఊరి ప్రముఖ వ్యక్తి.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మూల్పూరి రోజ్ మేరీ, సర్పంచిగా ఎన్నికైనారు.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5560.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 2864,మహిళల సంఖ్య 2696,గ్రామంలో నివాసగ్రుహాలు 1452 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1292 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో యడవూరు,పెరవలి,పెరవలిపాలెం,కూచిపూడి,చెంపాడు గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,జులై-25; 2వ పేజీ.
 
 
{{అమృతలూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మూల్పూరు" నుండి వెలికితీశారు