పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
.
 
==ఇతర విశేషాలు==
 
1. సా. శ. 1930 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా బరంపురంలో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారి తాలూకు వారు ఎవరో ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (బట్టలు కుట్టే దర్జీని అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, ట్రంకు పెట్టెలో పెట్టేసి ఆ పెట్టెని కురదా రోడ్డు పేసెంజరు లోనో హౌరా మెయిల్ లో ఎక్కించేసేరు. (ఆ రోజులలో పిఠాపురంలో మెయిలు బండి ఆగేది) దరిమిలా రైలు బరంపురం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం [[బరంపురం]] లో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
 
2. పిఠాపురం లో [[వీణ]]ల తయారీ జరుగుతోంది. పాదగయా క్షేత్రానికి దగ్గర లో వీణలను తయారు చేస్తారు. పిఠాపురానికి చెందిన [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రి]] మరియు [[చిట్టి బాబు]] వీణా విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. సంగమేశ్వర శాస్త్రి గారు నెహ్రూ గారి ఉపన్యాసాలు కూడా వీణ మీద వాయించేవారని నానుడి.
 
=చిత్రమాలిక=
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు