పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: Link removed.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 79:
* [[ఆవంత్స సోమసుందర్]]
* [[మాసిలామణి]]
* ((ర్యాలి ప్రసాద్))
 
==పిఠాపుర సంస్థాన విశేషాలు==
పిఠాపురం సంస్థానాన్ని వెలమ రాజులు పాలించే వారు. వీరిలో శ్రీ [[సూర్యారావు బహదూర్]] ప్రముఖులు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించారు. వింజమూరి సోమేశ (రాఘవపాడవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), [[కూచిమంచి జగ్గ కవి]], [[కూచిమంచి గంగన్న]], [[దేవులపల్లి బాపన్న]], [[పిండిప్రోలు లక్ష్మన్న]], [[అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి]], [[దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి]], [[దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి]], [[కురుమెళ్ళ వెంక‌ట‌రావు]] మా పిఠాపురం పుస్తకాన్ని ర‌చించారు. ఇందులో శ్రీ వెంక‌ట‌రావు గారు పిఠాపురం మ‌హారాజ వారితో క‌లిసి ప్రయాణించిన సంగ‌తులతో పాటుగా పిఠాపురం యెక్క ఖ్యాతి గురించి బ‌హు చక్కగా వివ‌రించారు.రెండవ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి''''''' ప్రభృతులు పిఠాపురం ఆస్థానంలోని వారే.
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు