నందివెలుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
==సంస్కృతి==
ఇక్కడ దుర్గాదేవి, శివుడు, రాముడు, హనుమంతుడు మొదలైన దేవాలయాలతో పాటు మసీదు, చర్చి కూడా ఉన్నాయి. అన్ని మతాల వారు వైషమ్యాలకు దూరంగా కలిసుంటారు. దుర్గాదేవి గుడి చాలా పురాతనమైనది, అందులోని నంది వల్లనే ఈ ఊరికా పేరు వచ్చింది. దుర్గాదేవికి ప్రతి ఏటా జరిగే దసరా ఉత్సవాలు ఈ చుట్టుప్రక్కల చాలా ప్రసిధ్ధి చెందినవి. [[వినాయక చవితి]], [[శ్రీరామనవమి]] మొదలైన పండుగలు బాగా జరుపుతారు. [[సంక్రాంతి]] పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముగ్గులు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు చూడముచ్చటగా ఉంటాయి. జెండా చెట్టు, మసీదుల వద్ద జరిగే ముస్లిం పండుగలు, వారు ఇతర మతస్థులను పిలిచి వడ్డించే హలీము మరుపురానిది. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండే క్రిస్టియన్ కాలనీకి దూరం ఇప్పుడు చాలా తగ్గి పోయింది.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఆరిశెట్టి సత్యనారాయణ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
* నందివెలుగు గ్రామానికి చెందిన బాలసాహితీవేత్త శ్రీ అలపర్తి సుబ్బారావుకు, విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన, మంచిపల్లి సత్యవతి స్మారక రాష్ట్రస్థాయి బాలసాహితి ఉగాది పురస్కారాన్ని ప్రకటించారు. పార్వతీపురంలో ఉగాది రోజున జరిగే కార్యక్రమంలో వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. [45]
 
==గణాంకాలు==
Line 127 ⟶ 128:
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి, జులై 10, 2013. 2వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 20142013,మార్చ్జులై-2625; 16వ1వ పేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-26; 16వ పేజీ.
 
{{తెనాలి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నందివెలుగు" నుండి వెలికితీశారు