గుళ్ళపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
* చెరుకుపల్లి మరియు గుళ్ళపల్లి కవల (ట్విన్) గ్రామాలు. జనాభా సుమారు 50,000.(రెండూ కలిపి), వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలు.
* గుళ్ళపల్లి గ్రామంలో శ్రీ గంగాంబికా సమేత ఆనందీశ్వరస్వామి ఆలయం ఉన్నది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చు, శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నకు అత్యంత విశిష్టత ఉన్నది గనుక, ఆ రోజున ఇక్కడ శివునికి ఆన్నాభిషేకం జరిపించెదరు. స్వామివారికి పలు రకాల పండ్లరసాలతో ఏకాదశరుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [12]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తలతోటి వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
* గుళ్ళపల్లి గ్రామంలో శ్రీ గంగాంబికా సమేత ఆనందీశ్వరస్వామి ఆలయం ఉన్నది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చు, శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నకు అత్యంత విశిష్టత ఉన్నది గనుక, ఆ రోజున ఇక్కడ శివునికి ఆన్నాభిషేకం జరిపించెదరు. స్వామివారికి పలు రకాల పండ్లరసాలతో ఏకాదశరుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [1]
 
 
Line 101 ⟶ 102:
 
 
 
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె, 21 నవంబరు 2013. 2వ పేజీ.
 
 
 
 
 
 
 
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 1వ పేజీ.
[12] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె, 21 నవంబరు 2013. 2వ పేజీ.
 
{{చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గుళ్ళపల్లి" నుండి వెలికితీశారు