పొన్నపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 100:
* ఈ గ్రామానికి సమీపంలో గూడవల్లి,రాజవోలు,కనగాల,ఆరుంబాక,పెద్దవరం గ్రామాలు ఉన్నాయి.
 
 
ఈ గ్రామ సర్పంచి అయిన శ్రీ ఈపూరు ఏడుకొండలు తన అశేష కృషితో, గ్రామస్తుల సహకారంతో, ఈ గ్రామములో 15 ఆగస్టు, 2013 నుండి గొలుసు దుకాణాలు లేకుండా చేశారు. అప్పటినుండి గ్రామంలో, మద్యం అమ్మకాలు చాలావరకూ తగ్గిపోయినవి. [2]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఈపూరి ఏడుకొండలు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
* ఈ గ్రామ సర్పంచి అయిన శ్రీ ఈపూరు ఏడుకొండలు తన అశేష కృషితో, గ్రామస్తుల సహకారంతో, ఈ గ్రామములో 15 ఆగస్టు, 2013 నుండి గొలుసు దుకాణాలు లేకుండా చేశారు. అప్పటినుండి గ్రామంలో, మద్యం అమ్మకాలు చాలావరకూ తగ్గిపోయినవి. [2]
* ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన నీటిశుద్ధి ప్లాంటు 2014,ఫిబ్రవరి-1న ప్రారంభించారు. దీనికి ఐక్యరాజ్యసమితి రు. 4.05 లక్షలు, రాజ్యసభ ఎం.పి.నిధులు రు. 3 లక్షలు మంజూరుచేశారు. [3]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొన్నపల్లి" నుండి వెలికితీశారు