పూడివాడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''పూడివాడ''', [[గుంటూరు]] జిల్లా, [[నగరం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 268. ఎస్.టి.కోడ్ = 08648.
 
* పూడివాడలో ప్రఖ్యాతిగాంచిన సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానము కలదు.ప్రతీ సంవత్సరం స్వామి వారి బ్రహ్మొత్సవాలు విశేషంగా జరుగుతాయి.
* శ్రీ తిరుమల తిరుపతి ప్రచారకమిటీ ఆధ్వర్యంలో, తిరుప్పావై ప్రచార ఉపన్యాస కార్యక్రమం, పూడివాడ శివారు, పడమటిపాలెం, శ్రీరామ మందిరంలో 2013,డిసెంబరు-23,సోమవారం నిర్వహించారు. ప్రచారకమిటీ సభ్యులు దేవాలయంలో ఉదయం, సాయంత్రం విశేషపూజలు, భక్తిగేయాలు, భజనలు నిర్వహించారు. ఈ పూజాకార్యక్రమాలలో పూడివాడ, కమ్మవారిపాలెం, ఉత్తర కాపుపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. [12]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కాసాని సిద్ధాంతమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3657.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1852,మహిళల సంఖ్య 1805,గ్రామంలో నివాసగ్రుహాలు 1085 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 827 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో బలుసులపాలెం,సిరిపూడి,చినమట్లపూడి,పెదమట్లపూడి,పిట్టువారిపాలెం గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ.
 
[12] ఈనాడు,గుంటూరు రూరల్/రేపల్లె 24-12-2013; 2వ పేజీ.
 
{{నగరం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పూడివాడ" నుండి వెలికితీశారు