వడ్డిముక్కల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''వడ్డెముక్కల''', [[గుంటూరు]] జిల్లా, [[పొన్నూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 124., ఎస్.టి.డి.కోడ్= 08643.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వడ్రాణం కాళిదాసు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1601.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 </ref> ఇందులో పురుషుల సంఖ్య 826,మహిళల సంఖ్య 775,గ్రామంలో నివాసగ్రుహాలు 424 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 240 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో మాచవరం,కొండముది,కసుకర్రు,భవనగర్ కాలని,సాంభశివరావుకాలని గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2013,జులై-25; 1వ పేజీ.
 
{{పొన్నూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వడ్డిముక్కల" నుండి వెలికితీశారు