వెల్లలూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
* ఈ గ్రామంలో ఎక్కువుగా కాపు సామాజిక వర్గం వారు ఉంటారు. ఈ గ్రామంలో అంబటి రాయుడు ప్రముఖ క్రీడాకారుడు గలడు . జస్టిస్‌ అంబటి లక్ష్మణరావు కూడా ఈ ఊరి వారే.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ చింతల సతీష్ సర్పంచిగా ఎన్నికైనారు. [12]
* రాజకీయాలకే రారాజు అని గ్రామస్తుల చేత కొనియాడబడిన శ్రీ బండి వెంకటేశ్వర్లు ఈ గ్రామానికి 1959 నుండి 1983 వరకూ సర్పంచిగా పనిచేశారు. అందులో రెండుసార్లు ఎన్నికలు జరగగా రెండుసార్లూ గెలిచారు. వీరు తన హయాంలో, గ్రామానికి విద్యుత్తు సౌకర్యం, రక్షిత మంచినీటి పథకం, ఎస్.సి., ఎస్.టి. కాలనీల ఏర్పాటుకు కృషిచేశారు. [23]
* ఈ గ్రామంలో 2007 లో అతిగా మద్యం త్రాగి, ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీనితో ఆ మూడు కుటుంబాల పరిస్థితి, దయనీయంగా మారింది. కుటుంబాలు విచ్ఛిన్నమైనవి. గ్రామస్థులను ఈ సంఘటన కలచివేసింది. గ్రామ పెద్దలు సమావేశమై, గ్రామంలో మద్యం విక్రయాలు జరుపగూడదని తీర్మానం చేశారు. అప్పటినుండి ఇప్పటివరకూ, గ్రామాన్ని మద్యానికి దూరంగా ఉంచారు. దీనితో చిన్న చిన్న కుటుంబాలు, ఆర్ధికంగా నిలదొక్కుకుని, పురోగతివైపు పయనిస్తున్నాయి. గ్రామంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. [34]
 
==గణాంకాలు==
పంక్తి 108:
==మూలాలు==
<references/>
[12] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు, నవంబరు-1,2013. 2వ పేజీ.
[23] ఈనాడు గుంటూరు రూరల్, 2013,జులై 13. 8వపేజీ.
[34] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.
 
{{పొన్నూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వెల్లలూరు" నుండి వెలికితీశారు