శివలింగపుష్పం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q161823 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో [[శివుడు]] కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని [[శివపురాణం]]లో ఉన్నది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల
శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. [[పార్వతి]]కి మాంగల్యంలో అలంకరించాలి.
[[File:Couroupita guianensis MHNT.BOT.2008.1.23.jpg|thumb|''Couroupita guianensis'']]
 
[[వర్గం:లెసిథిడేసి]]
"https://te.wikipedia.org/wiki/శివలింగపుష్పం" నుండి వెలికితీశారు