జహీరాబాదు పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''జహీరాబాదు పురపాలక సంఘము''' మెదక్ జిల్లాకు చెందిన పురపాలక సం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జహీరాబాదు పురపాలక సంఘము''' [[మెదక్ జిల్లా]]కు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1953లో స్థాపించబడిన<ref>http://cdma.gov.in/Zaheerabad/</ref> ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మూడవగ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 24 వార్డులతో ఉన్న ఈ పురపాలక సంఘంలో మార్చి 2014 నాటికి 35738 ఓటర్లు ఉండగా, 2011 నాటి ప్రకారం జనాభా 52193. పట్టణ విస్తీర్ణం 21.74 చకిమీ.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}