దుద్దిళ్ళ శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు(మే 30, 1969 - ) ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. మంథని నియోజకవర్గం నుంచి 1999 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు చేపట్టారు.
== వ్యక్తిగత జీవితం ==
శ్రీధర్‌బాబు మార్చి 9, 1969లో జన్మించారు. ఆయన ప్రముఖ కాంగ్రెస్‌నేత, శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు, జయమ్మల మూడవ కుమారునిగా జన్మించారు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1999లో తండ్రి హత్య జరగడంతో ఆయన రాజకీయ వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కొనసాగుతున్నారు. శ్రీధర్‌బాబు శైలజ రమ్యర్‌ను వివాహం చేసుకున్నారు.