గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన [[అయ్యంకి వెంకటరమణయ్య]] ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్య]], [[తెలంగాణా సాయుధ పోరాటం]] ఉద్యమాలలో భాగం వహించింది.
== ఉద్యమ పూర్వస్థితి ==
ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్టణంలో ఏర్పాటుచేశారని పరిశోధకులు భావిస్తున్నారు. 1886లో విశాఖపట్టణంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంద్రప్రజలకు లేకపోయినా స్వంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా(బళ్ళారితో కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి.
 
== ఉద్యమ క్రమం ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు