గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== ఉద్యమ క్రమం ==
[[1911|1911లో]] [[రామమోహన గ్రంథాలయం|రామమోహన గ్రంథాలయాన్ని]] [[అయ్యంకి వెంకటరమణయ్య]] స్థాపించారు. ఆయన [[1914|1914లో]] [[విజయవాడ]] ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో [[గ్రంథాలయ మహాసభ|గ్రంథాలయ మహాసభలు]] నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరఫున ''ఇండియన్ లైబ్రరీ జర్నల్''ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటుచేయడం, ప్రజలకు అక్షరజ్ఞానం కల్పించడం వంటివి ఇందులో భాగం. [[పశ్చిమగోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]] జిల్లాల గ్రంథాలయ సంఘాల కార్యదర్శులు [[1934]]-[[1948]] మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గ్రంథాలయాలను ప్రారంచించారు. మూసివేయబడిన గ్రంథాలయాలు ఎన్నో పునరుద్ధరించారు. [[1920]], [[1934|1934ల్లో]] గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉద్యమనిర్వహణలో భాగంగా గ్రంథాలయ సంఘాల ప్రతినిధులు ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించారు.
 
== ఉద్యమ నేతలు ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు