గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
[[1914|1914లో]] ప్రారంభమైన గ్రంథాలయ మహాసభలు రాష్ట్రంలోని గ్రంథాలయాల అభివృద్ధికి, గ్రంథాలయోద్యమ రూపకల్పనకూ చేయూతనిచ్చాయి. మొదటి గ్రంథాలయ మహాసభలు [[1914]] [[ఏప్రిల్ 10|ఏప్రిల్ 10న]] [[విజయవాడ|విజయవాడలో]] రామమోహన ధర్మపుస్తకభాండాగారం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మహాసభలకు ప్రముఖ కవి [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] అధ్యక్షత వహించారు. అప్పటికే రాష్ట్రంలోని [[గంజాం]], [[విశాఖపట్టణం]], గోదావరి జిల్లా, [[కృష్ణా జిల్లా]], [[నెల్లూరు జిల్లా|నెల్లూరు]] ప్రాంతం, [[కడప జిల్లా|కడప]], [[కర్నూలు జిల్లా|కర్నూలు]] మొదలుకొని బళ్ళారి వరకూ ఏర్పాటైన 60 గ్రంథాలయాల నుంచి 200 మంది ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. మొదటి గ్రంథాలయ మహాసభల సందర్భంగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పాటుచేశారు.
== ఆంధ్ర గ్రంథాలయ సంఘం ==
1914లో ఆంధ్రదేశంలోని గ్రంథాలయాల ఏర్పాటును, నిర్వహణను ప్రోత్సహించేందుకు ఆంధ్రదేశ గ్రంథభాండాగార సంఘం ఏర్పాటుచేశారు.
 
== ఉద్యమ నేతలు ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు