లెజెండ్: కూర్పుల మధ్య తేడాలు

634 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
'''లెజెండ్''' బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు మరియు కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ మరియు జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
 
 
==మూలాలు==
32,647

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1102767" నుండి వెలికితీశారు