"విశాఖ స్టీల్ ప్లాంట్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
{{మొలక}}
'''విశాఖ ఉక్కు కర్మాగారం''' (Visakhapatnam Steel
 
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel)గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' (Visakhapatnam Steel Plant), భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, [[విశాఖపట్టణం]] నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ మరియు సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 2010 నవంబరు 10న '''నవరత్న''' హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం మరియు ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.
Plant) [[విశాఖపట్టణం]] శివారులో, దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెలకొల్పబడింది. '''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు''' అంటూ [[తెన్నేటి విశ్వనాధం]] నడిపిన ఉద్యమ ఫలితంగా [[1971]]లో అప్పటి ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ]]తో శంఖుస్థాపన చేయబడింది.
 
ఇది 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది.
==చరిత్ర==
 
'''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు''' అంటూ [[తెన్నేటి విశ్వనాధం]] నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ]] 10 ఏప్రిల్ 1970 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీ తో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. [[1971]] జనవరి 20న శ్రీమతి [[ఇందిరా గాంధీ]]చేత కర్మాగారం యొక్క శంఖుస్థాపన కార్యక్రంం జరిగింది.
 
==విబాగాలు==
ఇదికర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు
* రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ ( Raw Material Handling Plant - RMHP)
* కోక్ ఒవెన్ మరియు కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant)
* సింటర్ ప్లాంట్ (Sinter Plant)
* బ్లాస్ట్ ఫర్నెస్ (సెగ కొలిమి)
* స్టీల్ మెల్ట్ షాప్ మరియు కంటిన్యుస్ కాస్టింగ్ (Steel Melt Shop and Continuous Casting)
* లైట్ & మీడియం మర్చంట్ మిల్ల్ (Light and Medium Merchant Mill)
* మీడియం మర్చంట్ & స్ట్రక్చరల్ మిల్ల్ (Medium Merchant and Structural Mill)
* వైర్ రాడ్ మిల్ల్ (Wire Rod Mill)
* థర్మల్ పవర్ ప్లాంట్ (THERMAL POWER PLANT)
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1102799" నుండి వెలికితీశారు