"విశాఖ స్టీల్ ప్లాంట్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==చరిత్ర==
'''విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు''' అంటూ [[తెన్నేటి విశ్వనాధం]] నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ]] 10 ఏప్రిల్ 1970 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీ తో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. [[1971]] జనవరి 20న శ్రీమతి [[ఇందిరా గాంధీ]]చేత కర్మాగారం యొక్క శంఖుస్థాపన కార్యక్రంం జరిగింది.
 
==విబాగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1102800" నుండి వెలికితీశారు