లెజెండ్: కూర్పుల మధ్య తేడాలు

1,029 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''లెజెండ్''' బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014 లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
ఈ చిత్రాన్ని ఆచంట రామ్, ఆచంట గోపిచంద్, సుంకర అనిల్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ క్రింద సంయుక్తంగా నిర్మించారు మరియు కొర్రపాటి సాయి వారాహి చలన చిత్రం ద్వారా సమర్పించారు. సింహ తరువాత బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో రెండవ సారి పనిచేశారు. ఇంకా ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాలీ చౌహాన్ మరియు జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
 
==తారాగణం==
* [[నందమూరి బాలకృష్ణ ]] as జయదేవ్/ కృష్ణ/లెజెండ్
* [[జగపతిబాబు]] జితేంద్రగా
* [[రాధిక ఆప్టే]]
* [[సోనాల్ చౌహాన్]] - స్నేహ గా
* [[కళ్యాణి]] - జితేంద్ర భార్యగా
* [[బ్రహ్మానందం]] - మాణిక్యంగా
* [[హంసా నందిని]] - ఐటెమ్ సాంగ్ లో ప్రత్యేక పాత్ర
* సుజాత కుమార్
* సుమన్ - హీరో తండ్రి గా
* [[సుహాసిని మణిరత్నం]] - హీరో తల్లిగా
* [[జయప్రకాష్ రెడ్డి]] - M.P.గా
* [[బ్రహ్మాజీ]]
* [[ఎల్.బి. శ్రీరామ్]]
* [[చలపతిరావు]]
* వైజాగ్ ప్రసాద్ - సి.ఎం. గా
 
 
==మూలాలు==
32,647

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1102923" నుండి వెలికితీశారు