విద్యాపతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
 
ఆయన పూర్వీకులందరిలోకీ రాజనీతిరంగంలోనూ, ధర్మశాస్త్ర రచనలోనూ మేధస్సులో సుప్రసిద్ధుడు చండీశ్వరుడు(విద్యాపతి ముందుతరం వాడు). ఏడుభాగాలుగా విభజించిన స్మృతిసారమైన ''రత్నాకరం'' అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించి మైథిలి సమాజంలోని సాంఘిక, రాజకీయ జీవనాలను వందల ఏళ్లపాటు ప్రభావితం చేశారు. ఆ గ్రంథంలోని 7విభాగాల్లోనూ ''రాజనీతి రత్నాకరం'' మరింత ప్రభావశీలమైనది. ''ఒయినబర'' వంశీకులు మిథిలా పాలకులుగా ఉన్నా ఢిల్లీ సమ్రాట్టుకు తలవంచినందునా, బ్రాహ్మణులు కావడంతో పట్టాభిషేకార్హత స్వతః లేనివారు కావడంతో వారిని పూర్వాచార ప్రభావితులైన మిథిలా ప్రజానీకం తొలుత పాలకులుగా అంగీకరించలేదు. ఈ పరిణామాలన్నీ తుదకు దేశాన్ని పరతంత్రంలోకి నెట్టే పరిస్థితులు కనిపించడంతో, మారిన దేశకాలమాన స్థితిగతులు అవగాహన చేసుకుని చండీశ్వరుడు ప్రాచీన ధర్మశాస్త్రసూత్రాలతో సమన్వయం చేస్తూ ''రాజనీతి రత్నాకరం'' గ్రంథాన్ని
 
[[వర్గం:భారతీయ కవులు]]
"https://te.wikipedia.org/wiki/విద్యాపతి" నుండి వెలికితీశారు