హీబ్రూ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''హిబ్రూ''' {{IPAc-en|ˈ|h|iː|b|r|uː}} ({{lang|he|עִבְרִית}} ఆఫ్రోఆసియాటిక్ భాషా కుటుంబానికి చెందిన పశ్చిమ సెమెటిక్ భాష. చారిత్రికంగా దీన్ని ఇజ్రాయెల్/హిబ్రూల భాషగా పరిగణిస్తారు. <ref>[http://aschmann.net/BibleChronology/HebrewInGenesis.pdf Rick Aschmann, “Hebrew” in Genesis]</ref><ref name=ASB>[http://books.google.co.uk/books?id=EZCgpaTgLm0C&pg=PA1 A History of the Hebrew Language, Angel Sáenz-Badillos]</ref> ప్రాచీన కాలంలో దీన్ని హిబ్రూ భాషగా కాక వేరే పేరుతో పరిగణించేవారు. తర్వాత హెలెనిస్టిక్ రచయితలైన [[:en:josephus|జోసెఫస్]], [[:en:Gospel of John|గాస్పెల్ ఆఫ్ జాన్]]లు ''హెబ్రైస్తీ''గా అర్మైక్, హిబ్రూ భాషలని కలిపి వ్యవహరించేవారు. హిబ్రూ అక్షరం పాలియొ యొక్క అత్యంత ప్రాచీన ఉల్లేఖనాలు క్రీ.పూ.10వ శతాబ్దం నుంచే ప్రాథమిక చిత్రాలుగా దొరుకుతున్నాయి. క్రీ.శ.200 నాటికే హిబ్రూ నిత్యవ్యవహారంలోంచి తొలగిపోయింది. మధ్యయుగాల్లో ఈ భాషను యూదుల మతపరమైన కార్యక్రమాల్లోనూ, యూదు మతస్తుల మత సాహిత్యంలో మనుగడ సాగించింది. ఈ నేపథ్యంలో తిరిగి 19వ శతాబ్దిలో, హిబ్రూభాష పునరుజ్జీవనం పొంది తిరిగి వ్యావహారిక భాషగా, సాహిత్య భాషగా తన ఉనికిని చాటుకుంటోంది. భాషాపరమైన సమాచారాన్ని ప్రచురించే అంతర్జాల సంస్థ ఎత్నెలాగ్ ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హిబ్రూ భాషను 90 లక్షలమంది ప్రజలు మాట్లాడుతున్నారు.<ref name=israel-hayom-hebrew-speakers>{{cite news|last=Klein|first=Zeev|title=A million and a half Israelis struggle with Hebrew|url=http://www.israelhayom.com/site/newsletter_article.php?id=8065|accessdate=2 November 2013|newspaper=[[:en:Israel Hayom]]|date=March 18, 2013}}</ref><ref name=Behadrey-Haredim>{{cite web|authors=Nachman Gur, Behadrey Haredim|title=Kometz Aleph – Au• How many Hebrew speakers are there in the world?|url=http://www.bhol.co.il/article_en.aspx?id=52405|accessdate=2 November 2013}}</ref>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హీబ్రూ_భాష" నుండి వెలికితీశారు