అహల్యా బాయి హోల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Kings of Malwa తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
==సేవ, హిందూ ధర్మ పరిరక్షణ==
పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. ఆమె శివుని భక్తురాలు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిమించారు. [[కాశీ]], [[ద్వారక]], [[మథుర]], [[ఉజ్జయిణి]], [[రామేశ్వరం]], [[అయోధ్య]], [[హరిద్వార్]] ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుధ్ధ్రించారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేశారు. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చారు. ఈనాటికీ మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిధ్ద్షి.
 
==గుర్తింపు==