హీబ్రూ భాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
తోరాహ్(ఐదు హిబ్రూ బైబిల్ గ్రంథాల్లో మొదటిది) పూర్తిగా, మిగిలిన హిబ్రూబైబిల్‌లో చాలాభాగం ప్రాచీన హిబ్రూలో రాశారు. హిబ్రూ నేటి రూపం ప్రధానంగా క్రీ.పూ.6వ శతాబ్దంలో విలసిల్లినదని పరిశీలకులు బిబ్లికల్(బైబిల్‌కు చెందిన) హిబ్రూ భాషా మాండలికం. హిబ్రూభాషను యూదుల పవిత్ర భాషగా ప్రాచీన కాలం నుంచీ పేర్కొన్నారు.
== వ్యుత్పత్తి ==
''హిబ్రూ'' అనే ఆధునిక పదం ''ఇబ్రీ''(బహువచనం ''ఇబ్రిమ్'') నుంచి వచ్చింది. ఈ పదం యూదు ప్రజలను సూచించేందుకు ఉపయోగించే పదాల్లో ఒకటి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హీబ్రూ_భాష" నుండి వెలికితీశారు