హీబ్రూ భాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
తోరాహ్(ఐదు హిబ్రూ బైబిల్ గ్రంథాల్లో మొదటిది) పూర్తిగా, మిగిలిన హిబ్రూబైబిల్‌లో చాలాభాగం ప్రాచీన హిబ్రూలో రాశారు. హిబ్రూ నేటి రూపం ప్రధానంగా క్రీ.పూ.6వ శతాబ్దంలో విలసిల్లినదని పరిశీలకులు బిబ్లికల్(బైబిల్‌కు చెందిన) హిబ్రూ భాషా మాండలికం. హిబ్రూభాషను యూదుల పవిత్ర భాషగా ప్రాచీన కాలం నుంచీ పేర్కొన్నారు.
== వ్యుత్పత్తి ==
''హిబ్రూ'' అనే ఆధునిక పదం ''ఇబ్రీ''(బహువచనం ''ఇబ్రిమ్'') నుంచి వచ్చింది. ఈ పదం యూదు ప్రజలను సూచించేందుకు ఉపయోగించే పదాల్లో ఒకటి. అబ్రహాం పూర్వీకునిగా భావించే ఎబెర్ పేరును ఆధారం చేసుకుని ఏర్పడ్డ విశేషణంగా సంప్రదాయ భావన. ఎబెర్ ప్రస్తావనలు జెనెసెస్ గ్రంథంలో 10:21 వద్ద వస్తాయి. ఈ పేరు "ʕ-b-r" ({{lang|he|עבר}}) అనే ధాతువుపై ఆధారపడింది. దానికి దాటి వెళ్ళడమని అర్థం. ఇబ్రిం అనే పదాన్ని యూఫ్రోటిస్ అనే నదిని దాటి వెళ్ళిన ప్రజలు అనే భావాన్ని ఈ క్రియాధాతువు నుంచి స్వీకరిస్తారు.<ref>{{cite web|url=http://lib.cet.ac.il/pages/item.asp?item=12606 |title=הספריה של מט"ח |publisher=Lib.cet.ac.il |date= |accessdate=2013-04-25}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హీబ్రూ_భాష" నుండి వెలికితీశారు