"భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
 
పోలింగు కొరకు, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. పోలింగు అయిన తరువాత, ఈ మెషిన్లను, అత్యంత జాగరూకతతో భద్రపరుస్తారు. పోలింగు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా, పోలీసువారి సహాయ సహకారాలు వుంటాయి. దొంగవోట్లు పోలవకుండా, బూత్ ఆక్రమణలు లాంటి చర్యలు జరుగకుండా చూస్తారు. ప్రజలందరూ ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారాన్ని అందిస్తారు. పోలింగ్ బూత్ లలో, పోలింగు సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి, వారి సేవలను పొందుతారు.
పోలింగ్ రోజు 144 సెక్షను ప్రయోగించి, ప్రజలు యెక్కువ మంది వొకే చోట గుమిగూడకుండా చూస్తారు.
 
===ఎన్నికల (పోలింగ్) తరువాత===
1

edit

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1104392" నుండి వెలికితీశారు