క్రికెట్ ఆట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
117.211.116.99 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 969191 ను రద్దు చేసారు
పంక్తి 3:
 
===ఆట===
క్రికెట్ అనేది బ్యాట్ మరియు బాల్ ([[బంతి]]) తో రెండు టీములు ఆడే [[ఆట]]. ఈ ఆట పుట్టింది [[ఇంగ్లాండు]] లో, కాని ప్రస్తుతము ఈ ఆటని దాదాపు వంద దేశాలు ఆడుతున్నాయి. ఒక్కొక్క టీములో పదకొండు మంది ఉండే రెండు టీములు కలిసి ఒక గడ్డి మైదానం మధ్యలొ '''పిచ్''' అని పిలవబడే 22 గజాలు (20 మీటర్లు) పొడవుగల చదునైన మట్టి నేలపై ఆడతారు. ఈ పిచ్ రెండు వైపులా చెక్కతో చేయబడ్డ 3వికెట్లని లక్ష్యాలుగా ఉంచుతారు. ఆడే రెండు టీముల్లో ఒక టీము''' బ్యాటింగ్''' ఎంచుకుంటే ఒక టీము''' ఫీల్డింగ్''' ఎంచుకుంటాయి. ఫీల్డింగ్ తీములోని ఒక ఆటగాడు గుప్పిట పరిణామం, 5.5 ఔన్సుల (160 గ్రాములు) పరిమాణం గల ఒక తోలు బంతిని పిచ్ ఒక పక్క వికెట్ల వైపు నుండి రెండవ పక్క వికెట్లు పడగొట్టే లక్ష్యంతో విసురుతాడు. ఇతనిని '''బౌలర్''' అంటారు. బ్యాటింగ్ టీములోని ఒక ఆటగాడు బౌలర్ వికెట్లు పడగొట్టనివ్వకుండా చెక్కతో చేసిన '''బ్యాట్'''తో బంతిని గట్టిగా కొడతాడు. ఇతనిని '''బ్యాట్స్ మన్ ''' అంటారు. I LOVE CRICKET.
The god of the cricket "SACHIN TENDULKAR"
 
[[వర్గం:ఆటలు]]
"https://te.wikipedia.org/wiki/క్రికెట్_ఆట" నుండి వెలికితీశారు