మద్దిపట్ల సూరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
* [[అనురూపాదేవి]] రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం [[1959]]
* [[తారాశంకర్ బెనర్జీ]] రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, [[1960]]. దేశీ కవితామండలి ప్రచురణ.
* [[తారాశంకర్ బెనర్జీ]] నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధంయొక్కప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962)
* [[నీహార్ రంజన్ గుప్త]] నవల మాయామృగం, (1962)
* ఆప్తమిత్రులు అనువాదం, (1966)
* [[బిమల్ కర్]] రాసిన ''అసమయ్'' నవలను [[సమయం కాని సమయం]] అన్నశీర్షికతో అనువదించేరు, [[1968]]
* [[శరచ్చంద్రశరత్ చంద్ర ఛటర్జీ]] రాసిన ''స్వయంసిద్ధ'' తెలుగులో అత్యుత్తమ అనువాదనవలగాఅనువాద నవలగా ప్రసిద్ధి చెందింది.
* [[వనఫూల్]] నవలకి అనువాదం రాత్రి. (1958)
 
"https://te.wikipedia.org/wiki/మద్దిపట్ల_సూరి" నుండి వెలికితీశారు