"భారత జాతీయపతాకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== పతాకాన్ని తయారుచేసే పద్ధతి ==
[[1951]]లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర రాం ప్రసాద్ ([[బి.ఐ.ఎస్.]]) జాతీయపతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందించింది. ఈ నిర్దేశకాలను మనదేశంలో అమల్లోకి వచ్చిన [[మెట్రిక్]] మానానికి సరిపోయేటట్లు [[1964]]లో ఒకసారి, [[1968]] [[ఆగష్టు 17]]న మరొకసారి సవరించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా ఖచ్చితమైనవి. వీటి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం.
 
పతాకం తయారీలో ''ఖాదీ'' లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige(పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండుపోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడుపోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసినవాళ్ళు పదిమందికంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీమీటరుకు ఖచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని,<!--{{inote|ref to deccan newspaper|deccan}}--> ఒక చదరపు అడుగు గుడ్డ ఖచ్చితంగా 205 గ్రాములుండాలని <!--{{inote|ref to rediff.com|rediff}}--> నిర్దేశకాలున్నాయి.
 
జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అవసరమైన ఖాదీ బట్ట ఉత్తర [[కర్ణాటక]]లోని [[ధార్వాడ్]], [[బాగల్కోట్]] జిల్లాల్లోని రెండు చేనేత యూనిట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతం దేశంలో జాతీయపతాకాలను తయారుచేయడానికి ప్రభుత్వ అనుమతి గల ఒకేఒక్క సంస్థ [[హుబ్లీ]]లో ఉంది. జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అనుమతి ఇచ్చే అధికారం [[ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్]] (KVIC) కి ఉన్నప్పటికీ ఆ అనుమతిని రద్దు చేసే అధికారం [[బి.ఐ.ఎస్.]]కు ఉంది.
 
నేసిన బట్టను పరీక్ష నిమిత్తం [[బి.ఐ.ఎస్.]]కు పంపిస్తారు. తిరిగొచ్చిన తర్వాత [[బ్లీచింగు]] చేసి రంగులద్ది, మధ్యలో అశోకచక్రాన్ని [[స్క్రీన్ ప్రింటింగు]] గానీ, [[స్టెన్సిల్]] గానీ, [[ఎంబ్రాయిడరీ]] గానీ చేస్తారు. చక్రం రెండువైపులా ఒకేచోట స్పష్టంగా కనిపించాలి. జెండాపై వేసిన రంగులను బి.ఐ.ఎస్. పరీక్షించిన తర్వాతే పతాకాలను అమ్మటానికి అనుమతిస్తారు.
 
మనదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు కోట్ల జెండాలు అమ్ముడుపోతాయి. దేశంలోనే అతిపెద్ద పతాకం (6.3&nbsp;×&nbsp;4.2&nbsp;మీ) [[మహారాష్ట్ర]] ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన ''మంత్రాలయ'' భవనమ్మీద ఎగురుతోంది.
{| class="toccolours" align="left" style="margin:1em"
! colspan=2 | పతాక కొలతలు
|}
 
== జాతీయపతాక నియమావళి ==
[[1951]]లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర రాం ప్రసాద్ ([[బి.ఐ.ఎస్.]]) జాతీయపతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందించింది. ఈ నిర్దేశకాలను మనదేశంలో అమల్లోకి వచ్చిన [[మెట్రిక్]] మానానికి సరిపోయేటట్లు [[1964]]లో ఒకసారి, [[1968]] [[ఆగష్టు 17]]న మరొకసారి సవరించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా ఖచ్చితమైనవి. వీటి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం.
{{seemain|జాతీయపతాక నియమావళి}}
 
[[2002]]కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ [[నవీన్ జిందాల్]] అనే పారిశ్రామికవేత్త [[ఢిల్లీ]] [[హైకోర్టు]]లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాన్ని ఎగురవేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించాడు.<!--{{inote|see jindal case in reference|jindal}}--> ఆ కేసు<!--{{inote|ref to supreme court|supreme}}--> [[సుప్రీమ్‌ కోర్టు]]కు వెళ్ళింది. సుప్రీమ్‌కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 [[జనవరి 26]] న అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీమ్‌కోర్టు [[యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్]]<ref>(2004) 2 SCC 510</ref> కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారతరాజ్యాంగంలోని 51A ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది.
పతాకం తయారీలో ''ఖాదీ'' లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige(పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండుపోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడుపోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసినవాళ్ళు పదిమందికంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీమీటరుకు ఖచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని,<!--{{inote|ref to deccan newspaper|deccan}}--> ఒక చదరపు అడుగు గుడ్డ ఖచ్చితంగా 205 గ్రాములుండాలని <!--{{inote|ref to rediff.com|rediff}}--> నిర్దేశకాలున్నాయి.
 
జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అవసరమైన ఖాదీ బట్ట ఉత్తర [[కర్ణాటక]]లోని [[ధార్వాడ్]], [[బాగల్కోట్]] జిల్లాల్లోని రెండు చేనేత యూనిట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతం దేశంలో జాతీయపతాకాలను తయారుచేయడానికి ప్రభుత్వ అనుమతి గల ఒకేఒక్క సంస్థ [[హుబ్లీ]]లో ఉంది. జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అనుమతి ఇచ్చే అధికారం [[ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్]] (KVIC) కి ఉన్నప్పటికీ ఆ అనుమతిని రద్దు చేసే అధికారం [[బి.ఐ.ఎస్.]]కు ఉంది.
 
నేసిన బట్టను పరీక్ష నిమిత్తం [[బి.ఐ.ఎస్.]]కు పంపిస్తారు. తిరిగొచ్చిన తర్వాత [[బ్లీచింగు]] చేసి రంగులద్ది, మధ్యలో అశోకచక్రాన్ని [[స్క్రీన్ ప్రింటింగు]] గానీ, [[స్టెన్సిల్]] గానీ, [[ఎంబ్రాయిడరీ]] గానీ చేస్తారు. చక్రం రెండువైపులా ఒకేచోట స్పష్టంగా కనిపించాలి. జెండాపై వేసిన రంగులను బి.ఐ.ఎస్. పరీక్షించిన తర్వాతే పతాకాలను అమ్మటానికి అనుమతిస్తారు.
 
మనదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు కోట్ల జెండాలు అమ్ముడుపోతాయి. దేశంలోనే అతిపెద్ద పతాకం (6.3&nbsp;×&nbsp;4.2&nbsp;మీ) [[మహారాష్ట్ర]] ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన ''మంత్రాలయ'' భవనమ్మీద ఎగురుతోంది.
 
== జాతీయపతాక నియమావళి ==
{{seemain|జాతీయపతాక నియమావళి}}
 
[[2002]]కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ [[నవీన్ జిందాల్]] అనే పారిశ్రామికవేత్త [[ఢిల్లీ]] [[హైకోర్టు]]లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాన్ని ఎగురవేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించాడు.<!--{{inote|see jindal case in reference|jindal}}--> ఆ కేసు<!--{{inote|ref to supreme court|supreme}}--> [[సుప్రీమ్‌ కోర్టు]]కు వెళ్ళింది. సుప్రీమ్‌కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 [[జనవరి 26]] న అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీమ్‌కోర్టు [[యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్]]<ref>(2004) 2 SCC 510</ref> కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారతరాజ్యాంగంలోని 51A ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది.
 
== చిత్రమాలిక ==
== ముంబాయి మంత్రాలయ బొమ్మలు ==
<gallery>
బొమ్మ:Mantralaya.jpg|ముంబాయి లోని మంత్రాలయ భవనం మీద ఎగురుతున్న జెండా. ఇది దేశంలోనే అతి పెద్దది
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1105870" నుండి వెలికితీశారు