పంపు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Fuggerei-Waterpump.jpg|thumb|right|200px|ఒక చేతి పంపు]]
[[File:Metering pump head.PNG|thumb|leftright|300px|మీటరింగ్ పంప్ హెడ్ లోపల ఇది ఎలా పని చేస్తుందో చూపించే రేఖాచిత్రం. పంపు హెడ్ లోపల పిస్టన్ ముందుకు వెనుకకు కదిలే విధానం.]]
 
'''పంపు''' అనగా [[యంత్రం]], ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ద్రవాలను లేక వాయువులను తరలిస్తాయి. పంపులు తరుచుగా ద్రవాలను ఊర్థ్వముఖంగా తరలిస్తాయి. పంపులు అనేక రకాలు ఉన్నాయి. పంపు పనిచేయడానికి ఒక రకమైన శక్తి అవసరం. కొన్నిసార్లు వాటికి కావలసిన శక్తి వ్యక్తి నుండి వస్తుంది. కొన్నిసార్లు విద్యుత్ మోటారు నుండి వస్తుంది.
పంక్తి 22:
===చుట్ట పంపు===
ప్రధాన వ్యాసం [[చుట్ట పంపు]]<br />
 
[[Image:Spiral pump.JPG|thumb|right|200px|చుట్ట పంపు నమూనా]]
'''చుట్ట పంపు''' అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది రింగులు, రింగులుగా చుట్టబడిన పైపుతో [[చక్రం]] వలె ఉంటుంది. దీనిని ఆంగ్లంలో '''స్పైరల్ పంప్''' అంటారు. ఈ చుట్ట పంపు చక్రం వలె తిరుగుతున్నపుడు మొదలు [[నీరు|నీటిలో]] మునుగుతూ కొంత నీటిని తీసుకొని పై వైపుకి చేరినపుడు ఆ నీరు మరొక రింగులోకి చేరుతుంది, ఈ విధంగా చుట్ట పంపు తిరుగుతున్నపుడు మొదలు నుంచి మరొక రింగ్ లోకి, ఆ రింగ్ లో నుంచి మరొక రింగ్ లోకి అలా అలా అన్ని రింగ్ లలోకి నీరు చేరుతూ చుట్ట పంపు మధ్యగా నున్న పైపు చివరి నుంచి నీరు బయటికి వస్తుంది. ఈ స్పైరల్ పంపు ప్రవేశద్వారం నీటిని తీసుకునేందుకు ఆ నీటిని మధ్య నున్న బాహ్య కుహరం ద్వారా పై భాగానున్న నీటి సరఫరా గొట్టానికి అందించేందుకు ఈ పంపు మధ్య భాగం నీటివనరుకు ఎత్తుగా ఉండేటట్లు ప్రవేశ కుహరంలో నీరు చేరేందుకు కొంత భాగం నీటివనరులో మునిగేట్లు నిలువుచక్రంగా బిగించబడివుంటుంది.
===చేతి పంపు===
ప్రధాన వ్యాసం [[చేతి పంపు]]<br />
 
[[File:Hand pump-en.svg|thumb|200px|చేతి పంపు నమూనా]]
'''చేతి పంపులు''' అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి మరియు యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో మరియు విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం మరియు నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.
 
===జలరాట్నం===
ప్రధాన వ్యాసం [[జలరాట్నం]]<br />
 
[[File:Hama-3 norias.jpg|thumb|సిరియాలోని ఒరన్‌టెస్ నదిపై హమా యొక్క నోరియాలు]]
'''జలరాట్నం''' అనగా నీటిని పైకి తోడే రాట్నం ఆకారం కలిగిన ఒక యంత్రం, ఇది నీటిపై తిరుగుతూ నీటిపై కృత్రిమంగా నిర్మించబడిన కాలువలోకి నీరును సరఫరా చేస్తుంది, ఈ కాలువను ఆంగ్లంలో ఆక్విడెక్ట్ అంటారు. జలరాట్నంను ఆంగ్లంలో నోరియా అంటారు, దీనిని [[సాగునీరు|సాగునీటి]] ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
===ట్రెడల్ పంపు===
పంక్తి 38:
===తాడు పంపు===
ప్రధాన వ్యాసం [[తాడు పంపు]]<br />
 
[[File:Rope Pump.svg|thumb|సాధారణ తాడు పంపు నమూనా]]
'''తాడు పంపు''' అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక [[తాడు]] ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే [[బావిగిలక|గిలక]] చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను మరియు అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు.
 
పంక్తి 49:
* [[కపిలి]]
* [[ఏతము]]
==చిత్రమాలిక==
 
<gallery>
[[Image:Spiral pump.JPG|thumb|right|200px|చుట్ట పంపు నమూనా]]
[[File:Rope Pump.svg|thumb|సాధారణ తాడు పంపు నమూనా]]
[[File:Hama-3 norias.jpg|thumb|సిరియాలోని ఒరన్‌టెస్ నదిపై హమా యొక్క నోరియాలు]]
[[File:Hand pump-en.svg|thumb|200px|చేతి పంపు నమూనా]]
</gallery>
==మూలాలు==
<references/>
 
 
[[వర్గం:యంత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు