అబ్బిరాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అబ్బిరాజుపాలెం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[యలమంచిలి]] మండలానికి చెందిన గ్రామము
[[గోదావరి]] ప్రక్కన ఉన్న ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమారు 10,000.ప్రజల ప్రధానమైన జీవనాధారం పంటలు. పంటలు- వరి, చెరకు.
తరచు వరదలు మమూలు గా వస్తూ ఉంటాయి. ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం. మరియూ దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ది పరచబడింది.మరియూ శివాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో 25 అడుగుల సుందర ఆంజనేయ స్వామి వారి విగ్రహం నిర్మాణంలో గలదు.
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/అబ్బిరాజుపాలెం" నుండి వెలికితీశారు