"శివగంగై" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
* మానామదురైక్కు 5 కి.మీ దూరంలో ఉంది. పంచభూతేశ్వరం (వేదియనెడల్ విళక్కు). ఈ ఆలయం పరమకుడి నుండి ఇళయంకుడి మార్గంలో ఉంది. ఇది శ్రీరాముడు లంకపై దండెత్తడానికి
ప్రయాణం చేసిన మార్గమని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయ గ్రానైట్ రాయికి ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో పనముఖ ప్రత్యంగిరా దేవి ప్రధానదైవంగా ఉంది. ఇక్కడ మహా ప్రత్యగింరాదేవికి పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ లక్ష్మీగణపతులకు మరియు సొరంగర్షణా భైరవునికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయం 5 ఎకరాల ఆవరణలో నిర్మించబడి ఉంది.
* మాదాపురంలో భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది. <ref>http://madapurambathirakaliamman.org/index.php?vt=2</ref>
,<ref>http://madapurambathirakaliamman.org/index.php?vt=2</ref>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1108318" నుండి వెలికితీశారు