శివగంగై జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
ప్రయాణం చేసిన మార్గమని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయ గ్రానైట్ రాయికి ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో పనముఖ ప్రత్యంగిరా దేవి ప్రధానదైవంగా ఉంది. ఇక్కడ మహా ప్రత్యగింరాదేవికి పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ లక్ష్మీగణపతులకు మరియు సొరంగర్షణా భైరవునికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయం 5 ఎకరాల ఆవరణలో నిర్మించబడి ఉంది.
* మాదాపురంలో భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది. <ref>http://madapurambathirakaliamman.org/index.php?vt=2</ref>
==శిగంగై చట్టాలుపాలకులు==
రామ్నాడు, శివగంగై మరియు పుదుకోట్టై భూభాలు కలిపి రామ్నాడు రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. రామ్నాడు రాజ్యం 7వ రాజైన రేగునాథా సేతుపతి (కిళవన్ సేతుపతి) 1674 నుండి
1710 వరకూ పాలించాడు. శివగంగైకు 4 కి.మీ దూరంలో ఉన్న నాలుకోట్టై పాలకుడు పెరియ ఉడైయ దేవరు ధైర్యసాలు చూడడానికి నాలుకోట్టైకు వచ్చాడు. పెరియ ఉడైయారు ధైర్యసాహసాలకు మెచ్చి 1,000 మంది సన్యలను నిర్వహించడానికి అవసరమైన భూమిని ఇస్తూ ఒప్పందం మీద సంతకం చేసాడు. కిళవన్ సేతుపతి మరణం తరువాత రామ్నాడు రాజ్యానికి
విజయసేతుపతి [[1710]]లో రామ్నాడు రాజ్యానికి 8వ రాజుగా వచ్చాడు. రాజు తనకుమార్తె ఆండాల్‌ఆచ్చిని నాలుకోట్టై పాలకుడైన పెరియదేవర్ కుమారుడైన శశివర్ణదేవరుకు ఇచ్చి వివాహం చేసాడు. కుమార్తెను ఇస్తూ భరణంగా శశివర్ణదేవరుకు 1,000 సైనికుల నిర్వహణ కొరకు పెరియదేవర్ పాలనలో ఉన్న భూములను శిస్తురహితంగా ఇచ్చాడు. అలాగే తిరుపత్తూరు, పిరన్మలై, తిరుపత్తూరు, షోలపురం మరియు తిరుభువనం అలాగే తొండై నైకాశ్రయానికి రాజప్రతినిధిని చేసాడు. ఒకవైపు కిళవన్ సేతుపతి కుమారుడు భవాని శంకరన్ రామ్నాడు భూ భాగాన్ని జయించి 9వ రాజైన సుందరేశ్వర రఘునాథను ఖైదుచేసాడు. తరువాత భవాని శంకర్ తనకుతానే రమ్నాడు రాజుగా ప్రకటినుకుని రమ్నాడు 10వ రాజైయ్యాడు. [[1726]] నుండి [[1729]] వరకు భవాని శంకర్ రామ్నాడును పాలించాడు. తరువాత భవాని శంకర్ నాలుకోట్టై అధిపతి అయిన శశివర్మ పెరియ ఉడైయారుతో తలపడి ఆయనను నాలుకోట్టై నుండి తరిమి కొటాఆడుకొట్టాడు. సుందరేశ్వర రఘునాథ సేతుపతి సహీదరుడు కట్టయ్య రామ్నాడు నుండి పారిపోయి తంజావూరు రాజా తులియాజీ శరణుజొచ్చాడు. ఒకవైపు నాలుకోట్టై నుండి తరుమికొట్టపడిన శశివర్ణదేవర్ అరణ్యాలలో తిరుగుతూ అడవిలో శివగంగై అనే జలపాతం సమీపంలో తపసు చేసుకుంటున్న సాతప్పయ్య అనే మునిని కలుసుకున్నారు. రాజ్యభ్రష్టుడైన రాజు ఆయన మీందు నిలిచి తన గాధను వివరించాడు.
ఆ ముని రాజుకు ఒక మంత్రం ఉపదేశించి ఆ మంత్రాన్ని ఉపాసించిన తరువాత తంజావూరు పోయి అక్కడ పోటీకి ఉన్న పులిని చంపమని ఆదేశించాడు. అక్కడ శశివర్ణదేవర్ తనలాగే శరణార్ధి అయిన కాట్టయ్య దేవన్‌ను కలుసుకున్నాడు. వాతిరువురు ఒకరితో ఒకరు చర్చించుకుని భవానీ శంకర్‌తో తలపడడానికి అవసరమైన సహాయం అందించమని కోరారు. తంజావూరు రాజు వారికి పెద్ద సంఖ్యతో సైన్యాలను తీసుకుని సహకరించమని దళవాయిని ఆదేశించాడు. శశివర్ణదేవర్ మరియు కట్టయ్య దేవన్ సైన్యాలతో భవానీ శంకర్‌తో తలపడి [[1730]] లో తిరిగి రామ్నాడును స్వాధీనపరచుకున్నారు. తరువాత కట్టయ్యదేవన్ రామ్నాడు 11వ రాజుగా అయ్యాడు.
 
===మొదటి రాజా శశివర్ణదేవర్===
 
 
 
He quarrelled with Sasivarna Peria Oodaya Thevar of Nalukottai and drove him out of his Nalukottai Palayam. Kattaya Thevan, the brother of the late Sundareswara Regunatha Sethupathy fled from Ramnad and sought refuge with the Rajah of Tanjore Tuljaji. While Sasivarna Thevar was passing through the jungles of Kalayarkoi, he met a ''[[gnani]]'' (sage) named Sattappiah, who was performing Thapas (meditation) under a jambool tree near a spring called 'Sivaganga'. The deposed king prostrated himself before him and narrated all the previous incidents of his life. The Gnani whispered a certain mantra in his ears (Mantra Opadesam) and advised him to go to Tanjore and kill a ferocious tiger which was kept by the Rajah especially to test the bravery of men. Sasivarna Thevar went to Tanjore. There he became acquainted with Kattaya Thevan a refugee like himself. Satisfied with the good behaviour of Sasivarma Thevar and Kattaya Thevan, the Rajah of Tanjore wanted to help them to regain the States again, ordered his Dalavoy to go with a large army to invade Bhavani Sankaran. Sasivarna Thevar and Kattaya Thevan at once proceeded to Ramnad with a large army furnished by the king of Tanjore. They defeated Bhavani Sankaran at the battle of Uraiyur and captured Ramnad in 1730. Thus Kattaya Thevan became the 11th King of Ramnad.
 
===1st Rajah Sasivarna Thevar (1730–1750)===
Kattaya Thevan divided Ramnad into five parts and retained three for himself. He granted the two parts to Sasivarna Thevar of Nalukottai conferring on him the title of "Rajah Muthu Vijaya Regunatha Peria Oodaya Thevar".
 
"https://te.wikipedia.org/wiki/శివగంగై_జిల్లా" నుండి వెలికితీశారు