వర్ణపు ఉల్లంఘనం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
మూస చేర్చాను
పంక్తి 3:
 
[[దృశ్యమాన వర్ణపటం]]లోని ఒక్కొక్క రంగు ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం కాలేకపోవటం మూలాన ప్రతిబింబంలోని కాంతివంతమైన, చీకటిమయమైన భాగాలని వేరు చేసే సన్నని గీత పొడవునా వర్ణపు ఉల్లంఘనం చారలుగా ఏర్పడుతుంది. [[కటక నాభి]] ''f'' వక్రీకరణ గుణకం పై ఆధారపడి ఉండటంతో వివిధ రంగులు వేర్వేరు చోట్ల ప్రసరిస్తాయి.
{{మూస:ఛాయాచిత్రకళ}}
 
[[వర్గం:ఫోటోగ్రఫి యొక్క శాస్త్రీయ అంశాలు]]
"https://te.wikipedia.org/wiki/వర్ణపు_ఉల్లంఘనం" నుండి వెలికితీశారు