శివగంగై జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
===2వ ముత్తు వడుగనాథ పెరియ ఉడైయదేవర్ (1750–1772)===
శశివర్ణ పెరియ ఉడైయ దేవర్ [[1750]] లో మరణించాడు. తరువాత ఆయన ఏకైక కుమారుడు ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు శివగగైకు 2వ పాలకుడయ్యాడు. ఆయన భార్య " రాణి వేలునాచ్చియార్" ఆయనకు మిత్రురాలిగా , మార్గదర్శిగా మరియు ఫిలాసఫర్‌గా " వ్యవహరించింది. శివగంగైకు తాండవరాయ పిళ్ళై శక్తియుతులు కలిగిన మత్రిగా సేవలందించాడు. ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు ఆంగ్లేయులు నిరాకరించిన వాణిజ్య అవకాశాలను డచ్ వారికి అందచేసాడు. ఈ కార్యకలాపంతో ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం నవాబుకు సామంతరాజుగా కప్పం చెల్లించమని డచ్ వారుకి సహకరించడం ఆపివేయయమని ఆదేశాలు జారీ చేసారు. [[1772]]లో తూర్పు నుండి స్మిత్ మరియు పడమటి వైపు నుండి బెంజూరు శివగంగై మీద దాడిచేసారు.
ఈ దాడిని ఎదురుచూసిన " రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు " కాళయర్‌కోయిల్ వద్ద సరికొత్త స్థావరం ఏర్పరుచుకుని శిగంగై నుండి తన మాకాం కాళయర్‌కోయిల్‌కు మార్చుకున్నాడు. [[1772]] జూన్ 25న శివగగైని ఆగ్లసైన్యాలు వశపరచుకున్నాయి.
 
A two pronged offensive was made by the English. Joseph Smith from the east and Benjour from the west invaded Sivaganga Palayam in June 1772. The country was full of bushes of cockspur thorn, though there were villages and open spaces here and there. Rajah Muthu Vaduganatha Thevar, in anticipation of the invasion, erected barriers on the roads, dug trenches and established posts in the woods of Kalayarkoil. On 21 June 1772, the detachment of Smith and Benjour effected a junction and occupied the town of Sivaganga. The next day, the English forces marched to Kalayarkoil and captured the posts of Keeranoor and Sholapuram.
Now, Benjour continuing the operations came into conflict with the main body of the troops of Sivaganga on 25 June 1772. Muthu Vaduganatha Rajah with many of his followers fell dead in that heroic battle. The heroic activities shown in the battle field by Velu Nachiar is praised by the Historians. The widow queen Velu Nachiar and daughter Vellachi Nachiar with Tandavaraya Pillai fled to Virupakshi in Dindigul. Later they were joined by the two able Servaigarars Periya Marudu and Chinna Marudhu.
 
===3rd Rani Velu Nachiar (1772–1780)===
"https://te.wikipedia.org/wiki/శివగంగై_జిల్లా" నుండి వెలికితీశారు