హీబ్రూ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith, పేజీ హిబ్రూ భాష ను హీబ్రూ భాష కు దారిమార్పు లేకుండా తరలించారు: అక్షర దోషం సరిచేసితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|హీబ్రూ}}
'''హిబ్రూ''' {{IPAc-en|ˈ|h|iː|b|r|uː}} ({{lang|he|עִבְרִית}} ఆఫ్రోఆసియాటిక్ భాషా కుటుంబానికి చెందిన పశ్చిమ సెమెటిక్ భాష. చారిత్రికంగా దీన్ని ఇజ్రాయెల్/హిబ్రూల భాషగా పరిగణిస్తారు. <ref>[http://aschmann.net/BibleChronology/HebrewInGenesis.pdf Rick Aschmann, “Hebrew” in Genesis]</ref><ref name=ASB>[http://books.google.co.uk/books?id=EZCgpaTgLm0C&pg=PA1 A History of the Hebrew Language, Angel Sáenz-Badillos]</ref> ప్రాచీన కాలంలో దీన్ని హిబ్రూ భాషగా కాక వేరే పేరు (ఇబ్రానీ) తో పరిగణించేవారు. తర్వాత హెలెనిస్టిక్ రచయితలైన [[:en:josephus|జోసెఫస్]], [[:en:Gospel of John|గాస్పెల్ ఆఫ్ జాన్]] లు ''హెబ్రైస్తీ''గా అర్మైక్, హిబ్రూ భాషలని కలిపి వ్యవహరించేవారు. హిబ్రూ అక్షరం పాలియొ యొక్క అత్యంత ప్రాచీన ఉల్లేఖనాలు క్రీ.పూ.10వ శతాబ్దం నుంచే ప్రాథమిక చిత్రాలుగా దొరుకుతున్నాయి.
 
Line 15 ⟶ 14:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
<!--
సెమిటిక్ కుటుంబానికి చెందిన హీబ్రూ భాషకు సిరియా, కల్దీయ, అస్సీరియా, ఫొయనీషియా, అరబిక్, ఇతియోపియా భాషలతో సంబంధం ఉంది. హీబ్రూభాష ఇశ్రాయేలీయులు మాట్లాడిన భాష. ఈభాషలోనే కల్దీయదేశానికి చెందిన ఊరు లో అబ్రాహాము మాట్లాడాడు. హీబ్రూ బాషను కుడినుండి ఎడమకు రాస్తారు. ఈ భాషకున్న ఇంకో ప్రత్యేకత - హల్లులు మాత్రమే ఉండటం. చదివేటప్పుడు అచ్చుల్ని కలుపుకుని చదువుతారు. అచ్చుల్ని ఎలా, ఎక్కడ ఉచ్చరించాలనేది గురుముఖతః నేర్చుకునేవారు.
 
బైబిల్లోని పాతనిబంధన గ్రంథం అధికబాగం హీబ్రూలోనే రాయబడింది.
-->
[[వర్గం:భాషలు]]
[[వర్గం:క్రైస్తవ మతము]
"https://te.wikipedia.org/wiki/హీబ్రూ_భాష" నుండి వెలికితీశారు