సుజాత (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==సినిమాలు==
సుజాతను [[దాసరి నారాయణరావు]] గారు తెలుగులో [[గోరింటాకు|గోరింటాకు (1979 సినిమా)]] చిత్రంద్వారా పరిచయం చేసారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. తపస్య హిందీ సినిమా అధారంగా తయారయిన [[సంధ్య]] (కోదండరామి రెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీ లో రాఖీ నటించిన పాత్రలో ఈమె రాణించారు. [[అంతులేని కథ]] తమిళ వెర్షన్ లో సుజాత నటించారు.
 
[[గోరింటాకు]], [[సూత్రధారులు]], [[శ్రీరామదాసు]] ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన ''[[పెళ్ళి (సినిమా)]]'' చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్టాత్మక ''కలైమామణి'' అవార్డు అందుకున్నారు
"https://te.wikipedia.org/wiki/సుజాత_(నటి)" నుండి వెలికితీశారు