"వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి" కూర్పుల మధ్య తేడాలు

(ఇంకొన్ని ఇంటర్వికీ లింకులు + చిన్న మార్పు)
(→‎కొత్తవారిని ఆదరించండి: అనువాదం పూర్తి)
* కొత్తవారు వికీపీడియాకు అవసరం. కొత్తవారి రాకతో వికీపీడియా విజ్ఞానం, భావాలు, ఆలోచనలు మెరుగుపడి, తటస్థత, నిబద్ధతలు కాపాడబడతాయి.
* కొత్తవారికి మనమిచ్చే ఆహ్వానం - ''వెనకాడకండి, చొరవగా ముందుకు రండి'' అని మరువకండి. మనకు నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కానీ కొత్తవారిని బెదరగొట్టేలా వాటిని అమలు చెయ్యరాదు. వారి విజ్ఞానం, తెలివితేటలు, అనుభవ సారం వికీపీడియాను మరింత మెరుగుపరచవచ్చు. వారు చేసే పని కొత్తలో తప్పుగా అనిపించినప్పటికీ పోను పోను అది వికీపీడియా మెరుగుదలకే దోహదం చెయ్యవచ్చు. వారు తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే, ముందు గమనించండి, అవసరమైతే మాట్లాడాండి. ఆ తరువాతే అది తప్పో, కాదో నిర్ణయించండి.
* కొత్తవారు తప్పుచేసరనితప్పుచేసారని మీకు అనిపిస్తే, కోప్పడకండి. ఇక్కడ ఎవరైనా దిద్దుబాట్లు చెయ్యవచ్చనీ, దిద్దుబాట్లు అందరి బాధ్యత ానీ, ఇక్కడ ఆజమాయిషీ చేసేందుకు ఎవరూ లేరనీ మరువకండి.
* కొత్తవారు చచేస్తున్న తప్పుల గురించి చెప్పితీరాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తే, స్నేహ పురస్సరంగా చెయ్యండి. సహాయపడుతున్నట్లుగా చెప్పండి. మృదువుగా చెప్పండి. వారి తప్పులతో పాటు వారు చేసిన దిద్దుబాట్లలో మీకు నచ్చిన వాటిని కూడా ఎత్తి చూపండి. పై విధంగా చెప్పలేని పక్షంలో అసలు చెప్పకుండా ఉండడమే మేలు.
* తటస్థతకు సంబంధించినవి, తరలించడం వంటి పెద్ద మార్పులు చేసేందుకు కొత్తవారు జంకుతారు. వికీపీడియాను చెడగొడతామేమోనన్న భయంతో అలా సందేహిస్తారు. ఏమ్ పర్లేదు, చొరవగా ముందుకు వచ్చి దిద్దుబాట్లు చెయ్యమని వారిని ప్రోత్సహించండి.
* Other newcomers may be hesitant to make changes, especially major ones, such as [[Wikipedia:Neutral point of view|NPOV]]-ing and moving, due to fear of damaging Wikipedia (or of offending other Wikipedians, or being flamed). Teach them to [[be bold]], and do not be annoyed by their "timidity".
* కొత్తవారికి సలహాలిచ్చేటపుడు పెద్ద పెద్ద, అర్థం కాని వికీపీడియా పదాలతో హడలగొట్టకండి. వికీపీడియాలో వారు ఉత్సాహంగా పాల్గొనాలి. అంతేగాని, మీరు సంతృప్తి పడేంత నాలెడ్జి కలిగి ఉన్న వారు మాత్రమే ఇక్కడ పనికొస్తారు అనే భావన వారిలో కలిగించవద్దు. వికీపీడియా లాంటి కొత్త ప్రదేశాల్లో పని నేర్చిఉకునేందుకు కొంత సమయం పడుతుంది.
* When giving advice to newcomers, tone down the rhetoric even a few notches from the usual mellow discourse that dominates Wikipedia. Make the newcomer feel genuinely welcome, not as though they must win your approval in order to be granted membership into an exclusive club. Any new domain of concentrated, special-purpose human activity has its own specialized strictures and structures, which take time to learn, and which may benefit from periodic re-examination and revision.
* కొత్తవారు తాము చేసే పని పట్ల నిబద్ధతతో ఉన్నారని భావించండి. వారికో అవకాశం ఇవ్వండి!
* [[Wikipedia:Assume good faith|Assume good faith]] on the part of the newcomer. They most likely want to help out. Give them a chance!
* మనకు తప్పుగా అనిపించే ప్రవర్తన వారి తెలియనితనం కావచ్చు. వారి పట్ల శాంతంగా, గౌరవంగా, ఆసక్తితోటి వ్యవహరిస్తే మీ గౌరవం, హుందాతనం ఇనుమడిస్తుంది.
* Remember [[Hanlon's Razor]]. Behavior that appears malicious to experienced Wikipedians is more likely due to ignorance of our expectations and rules. Even if you're '''100% sure''' that someone is a worthless, no-good, low-down scum-sucking '''[[Internet troll]]''', vandal, or worse, ''conduct yourself as if they're not.'' By being calm, interested, and respectful, your dignity is uplifted, and you further our project.
* మీరూ ఒకప్పుడు కొత్తవారేనని గుర్తుంచుకోండి. కొత్తలో మీపట్ల ఇతరులు ఎలా ఉండాలని కోరుకున్నారో అలా, వీలైతే అంతకంటే ఉన్నతంగా, వ్యవహరించండి.
* Remember that you were once a newcomer also. Treat others as (if possible, '''better than''') you would want to be treated if you had just arrived at Wikipedia.
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|{{PAGENAME}}]]
[[Category:Wikipedia guidelines|{{PAGENAME}}]]
 
[[bg:Уикипедия:Не хапете новодошлите]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/111153" నుండి వెలికితీశారు