"దక్షిణ కొరియా" కూర్పుల మధ్య తేడాలు

=== యురోపియన్ యూనియన్ ===
చారిత్రకంగా కొరియా చైనాతో సబంధాలను నిలిపివేసింది. దక్షిణ కొరియా రూపుద్దికొనడానికి ముందు జపాన్ ఆక్రమణ సమయంలో కొరియన్ స్వాతంత్ర పోరాటవీరులు చైనా సైనికులతో కలిసి పనిచేసారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా మావోఇజాన్ని ఆదరించిన తరువాత దక్షిణ కొరియా అమెరికాతో సంబంధాలను కోరుతూ చైనాతో సంబంధాలకు ముగింపు పలికింది. పి.ఆర్.సి
కొరియన్ యుద్ధసమయంలో ఉత్తరకొరియాకు యుద్ధసామాగ్రి సరఫరా మరియు మానవశక్తి సరఫరా ద్వారా సహకరించింది. తరువాత దక్షిణ కొరియా పి.ఆర్.సి ల మధ్య సబంధాలు పూర్తిగా మూసుకు పోయాయి. 1992 ఆగస్ట్ 24 న దక్షిణ కొరియా మైరియు చైనా దేశాలు తమ మధ్య ఉన్న నౌకా నిషేధం తొలగిస్తూ ఒప్పందం మీద సంతకం చేసాయి. రిపబ్లిక్ ఆఫ్ కొరియా పి.ఆర్.సి సంబంధాలను అభివృద్ధిచేసుకోవడానికి రిపబబ్లిక్రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) తో ఉన్న అధికారిక సబంధాలను నిలిపివేసింది. పి.ఆర్.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.
 
=== జపాన్ ===
రెండవప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చే వరకు దక్షిణ కొరియా మరియు జపాన్ మధ్య ఎటువంటి అధికారిక దౌత్యసంబంధాలు లేవు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత 1965లో దక్షిణ కొరియా జపాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) మధ్య దౌత్య సంబంధాలను స్థాపించడానికి జరిగిన ఒప్పందం మీద సంతకం చేసింది. పలు కొరియన్ మరియు జపాన్ వివాదాలు పరిష్కరించకుండా ఉన్నందున కొరియన్ ప్రజలలో జపాన్ వ్యతిరేకత అత్యధికంగా ఉంటూవచ్చాయి. వాటిలో అత్యధికం జపాన్ దురాక్రమణ మరియు పాలనా సమయంలో ఆవిర్భవించాయి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1112241" నుండి వెలికితీశారు