ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
సవరణ సారాంశం లేదు
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' అంటారు. త్రిబుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనేపేరు వచ్చింది. దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది.
 
భారత దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: ఉత్తరాన, [[గంగా నది|గంగ]],[[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది|మహానది]], [[గోదావరీ నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]]నదులు. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు. [[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
 
[[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/11123" నుండి వెలికితీశారు