జాంబవతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
రామాయణం నాటి జాంబవంతుడి పెంపుడు కుమార్తె '''జాంబవతి'''. జాంబవంతుడు తనకు దొరికిన శ్యమంతక మణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతి.
 
[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.
 
[[వర్గం:పౌరాణిక వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/జాంబవతి" నుండి వెలికితీశారు