లక్ష్మక్కపల్లి (రాజాపేట): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
HARAGOPAL SREERAMOJU (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 820903 ను రద్దు చేసారు
పంక్తి 1:
'''లక్ష్మక్కపల్లి''', [[నల్గొండ]] జిల్లా, [[రాజాపేట]] మండలానికి చెందిన గ్రామము.ఈ వూర్లో అతిప్రాచీనమైన భైరవునివిగ్రహం మరియు ఒక వీరగల్లు ఉన్నాయి.ఒక అడుగు ఎత్తు ఉన్న ఆంజనేయుని విగ్రహస్తంభం ఉన్నది.వూరికి అరకిలోమీటరు దూరాన మేకలబండ దగ్గర పురాతన ఆదిమానవుల సమాధులున్నాయి.వాటికి కొద్దిదూరంలో పెద్దవెగిలి అనే ప్రాచీనగ్రామం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.పురాతత్వపరిశోధకులు పూనుకంటే ఇంకా విశేషాలు బయటపడే అవకాశాలున్నాయి._హరగోపాల్ శ్రీరామోజు,ఆలేరు[[వాడుకరి:HARAGOPAL SREERAMOJU|HARAGOPAL SREERAMOJU]] ([[వాడుకరి చర్చ:HARAGOPAL SREERAMOJU|చర్చ]]) 10:21, 17 మార్చి 2013 (UTC)
 
{{రాజాపేట మండలంలోని గ్రామాలు}}