కోఫీ అన్నన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →బిరుదులు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:Kofi Annan.jpg|thumb|right|200px|కోఫీ అన్నన్]]
[[1938]], [[ఏప్రిల్ 8]] న [[ఘనా]] లోని కుమాసిలో జన్మించిన '''కోఫి అన్నన్''' (Kofi Atta Annan) [[ఐక్యరాజ్య సమితి]] యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి. ఇతను ఐక్య రాజ్య సమితికి 7 వ ప్రధాన కార్యదర్శి. [[ఆఫ్రికా]] ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. రెండు సార్లు
ఘనా లోని కుమాసిలో జన్మించిన ఇతడు ఉన్నత విద్య [[అమెరికా]] లో అభ్యసించాడు. [[1961]] లో డిగ్రీ , [[1972]] లో
== కుటుంబం ==
అన్నన్ కవల పిల్లల్లో ఒకడు. ఇది ఘనా దేశపు సంస్కృతిలో చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఆయన కవల సహోదరియైన ఎఫువా అట్టా 1991 లో మరణించింది. అట్టా అంటే ఘనా భాషలో కవలలు అని అర్థం. ఘనా సంస్కృతి ప్రకారం మొదటి పేరైన కోఫీ వారు పుట్టిన రోజును సూచిస్తుంది. కోఫీ అనే
అన్నన్ కుటుంబమంతా ఆ దేశపు ఉన్నత వర్గానికి చెందినది. ఆయన తాతలిద్దరూ మరియు మామగారు కూడా వారి తెగకు నాయకులు. అన్నన్ [[స్వీడన్]] కు చెందిన నానె మరియా అన్నన్ అనే లాయర్ ను వివాహమాడాడు. అంతకు మునుపు నైజీరియాకు చెందిన టిటీ అలాకిజా అనే మహిళ ను వివాహం తరువాత ఇద్దరు పిల్లలు కలిగారు. తరువాత ఆమెతో 1970లలో విడాకులు తీసుకున్నాడు.
== బిరుదులు ==
|