"వికీపీడియా:వాడుకరి పేజీ" కూర్పుల మధ్య తేడాలు

కొన్ని తప్పుల సవరణలు
(అనువాదం మూస తొలగింపు)
(కొన్ని తప్పుల సవరణలు)
* మీ '''సభ్యుని పేజీ ''' [[సభ్యుడు:ఫలానారావు]] అవుతుంది.
* మీ '''సభ్యుని చర్చాపేజీ ''' [[సభ్యునిపై చర్చ:ఫలానారావు]] వద్ద ఉంటుంది.
* మీ '''సభ్యుని ఉప్ఉప పేజీలు ''' [[సభ్యుడు:ఫలానారావు/మొదటిది]] ఒర్లేదా [[సభ్యునిపై చర్చ:ఫలానారావు/మొదటిది]].
* పైవన్నీ కలిపి మీ '''సభ్యుని స్థావరం'''
 
కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యుని పేజీలో చిన్న నోటు పెట్టండి.
 
ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపొఉగాగుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి.
 
మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ సభ్యుని పేజీలో చెయవచ్చుచెయ్యవచ్చు.
 
ఇతరుల సభ్యుని పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి. అయితే టైపింగు తప్పులు, భాషా దోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ సభ్యుని పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు సభ్యులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు సభ్యుని చర్చాపేజీలో సూచించండి.
 
వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా సభ్యుని పేజీలో పెట్టకండి. మీ సభ్యుని పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
 
ఉదాహరణలు:
*మీరు ఏదైనా వ్యాసం రాస్తూంటే అది ఒక స్థాయికి వచ్చేదాకా ఇక్కడ పెట్టుకోవచ్చుపెట్టి, రాసుకోవచ్చు
*మీ పాత చర్చాపేజీలను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు
*ప్రయోగాలు; ఏదైనా మూసపై ప్రయోగాలు చెయ్యదలిస్తే దాన్నో ఉపపేజీగా చేసి, ప్రయోగాలు చెయ్యండి
* మితి మీరిన వ్యక్తిగత సమాచారం
* వికీపీడియాకు సంబంధం లేని ఉపాఖ్యానాలు, వ్యాఖ్యలు
* వినోదం, కాలక్షేపం కబుర్లు, మరీ ముఖ్యంగా వికీపీడియాలో చురుగ్గా పాల్గొనని సభ్యుల విషయంలో మరీను
* వికీపీడియాలో పాల్గొనని వారితో చర్చ
 
:''ఇంకా చూడండి: [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు]]''
 
ఉచితంగాఉచిత హోస్టింగు, ఈమెయిలు సదుపాయాలు అందించే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి వాటి కోసం వికీపీడియా కంటే ఆ సైట్లు మేలు.
 
వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే వారి విషయంలో ఈ మార్గదర్శకాలను అమలు చెయ్యడంలో వికీపీడియా సముదాయం కొంత సహనంతో ఉంటుంది. మంచి దిద్దుబాటు చరిత్ర కలిగిన వికీపీడియనుల విషయంలో వికీపీడియా విషయానికివికీపీడియాకు అంతగా సంబంధించని సామాజిక కార్యక్రమాలను అనుమతిస్తుంది.
 
మీ సభ్యుని పేజీని మరో పేజీకి దారిమార్పు చెయ్యడం (చర్చాపేజీకి, ఉపపేజీలకు కాకుండా) కొందరికి కోపం తెప్పిస్తుంది. దీని వలన మీకు సందేశాలు రాయాలన్నా, మీ రచనల గురించి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీ పాత ఖాతాకు సంబంధించిన సభ్యుని పేజీ నుండి కొత్త ఖాతా యొక్క సభ్యుని పేజీకి చేసిన దారి మార్పు దీనికి మినహాయింపు.
 
== సభ్యుని పేజీల స్వంతదార్లు, దిద్దుబాట్లు ==
వ్యాసాల పేజీల్లాగానే, సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, పేజీని సంరక్షించవలసి రావచ్చు. సంరక్షించిన పేజీ పేరును, సంరక్షణ కారణంతో సహా [[వికీపీడియా:సంరక్షిత పేజీ]] పేజీలో చేర్చాలి.
 
ఈ సభ్యుల పేజీల్లోపేజీ దుశ్చర్యలు, సాధారణంగా [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలపై]] [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. నిర్వాహకులుఅవసరమనిపించినపుడు అవసరమైనిపించినపుడునిర్వాహకులు తమ సభ్యుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు [[వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన]] పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకుడు దాన్ని సంరక్షించుతాడు.
 
చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటిఅలాంటిది జరిగితే, దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదే పదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధాన్ని]] విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించ వలసి రావచ్చు. కానీ, చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, కానీ అది చిట్టచివరి వికల్పం కావాలి.
 
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభ్యుల పేజీల సంరక్షణను ఎత్తివేయాలి.
మీ పేజీలోని విషయాలను తొలగించాలని సముదాయం అభిప్రాయపడితే, మీరు సదరు సమాచారాన్ని తొలగించాలి. సముదాయపు సమ్మతి తోనే మీరు ఆ విషయాలను పెట్టుకోవచ్చు. ఓ సంవత్సరం పైగా వికీపీడియాలో చురుగ్గా ఉంటూ అనేక మంచి వ్యాసాలకు తోడ్పాటు అందించిన సభ్యుల విషయంలో సముదాయం కాస్త మెత్తగా ఉండే అవకాశం ఉంది.
 
మీరు సహకరించకపోతే, మేమే సదరు పేజీలో దిద్దుబాటు చేసి అనుచితమైన విషయాలను తొలగిస్తాం. ఒకవేళ పేజీ యావత్తూ అనుచితమైతే, ఆ పేజీని మీ ప్రధాన సభ్యుని పెజీకిపేజీకి దారిమార్పు చేస్తాం.
 
మరీ మితిమీరిన సందర్భాల్లో సదరు సభ్యుని ఉపపేజీని [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానాలకు]] అనుగుణంగా తొలగిస్తాం. అలా తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించకండి. మళ్ళీ వెంటనే తొలగించేందుకు అది చాలు. ఉచితానుచితాల విషయంలో మా నిర్ణయాన్ని గౌరవించండి.
పై మూసను '''''మీ''''' పేజీలను తొలగించేందుకు మాత్రమే వాడండి, అదీ బలమైన కారణం ఉంటేనే.
 
ఆ పేజీ గతంలో వేరే నేమ్స్పేసులోనేమ్ స్పేసులో ఉండి, సభ్యుని ఉపపేజీగా తరలించబడి ఉంటే, ఈ తొలగింపు జరగదు. వీటిని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో చర్చించాక మాత్రమే తొలగిస్తారు.
 
== నా సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించడం ఎలా? ==
దుశ్రయలేమీదుశ్చర్యలేమీ లేనపుడు, వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు. చాలా కాలంగా సభ్యుడై ఉన్న వారు వికీపీడియాను వీడిపోదలచినపుడు ఇలాఅఇలా అడగవచ్చు.
 
తొలగింపు కొరకు మీ పేజీలో అభ్యర్ధన పెట్టండి. నిర్వాహకులెవరైనా ఆ పేజీని చూసి, తొలగింపు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నదనుకుంటే తొలగిస్తారు. <!--If there has been no disruptive behavior meriting the retention of that personal information, then the sysop can delete the page straight away in order to eliminate general public distribution of the history containing the information. If the deletion occurs immediately, others may request undeletion if they feel there was in fact a need to retain the page. In such a case, the page should be undeleted and listed on [[Wikipedia:Non-main namespace pages for deletion|Non-main namespace pages for deletion]] for a period of five days following the deletion of the user and user talk page. If a user page and user talk page were deleted because a contributor left, it may be restored by a sysop if the contributor returns, particularly if the history contains evidence of policy violations.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/111310" నుండి వెలికితీశారు