వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు
కొంత అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు |
(కొంత అనువాదం) |
||
Converting an image to another file format changes the filename, hence the new image will have an entirely separate image description page.
== బొమ్మల తొలగింపు ==
# బొమ్మను తొలగించే ముందు, దాని పట్ల మీ అభ్యంతరాల గురించి అప్ లోడు చేసిన వారికి ఓ ముక్క చెప్పండి. సమస్యకు ఇక్కడే పరిష్కారం దొరకవచ్చు.
# బొమ్మ వాడిన అన్ని పేజీల నుండి దాన్ని తొలగించండి - దాన్ని [[వికీపీడియా:అనాథ|అనాథను]] చెయ్యండి.
# కింది నోటీసుల్లో ఏదో ఒకదాన్ని బొమ్మ వివరణ పేజీలో పెట్టండి.
#* కాపీఉల్లంఘన: [[వికీపీడియా:కాపీహక్కుల సమస్యలు]]''బొమ్మల కాపీహక్కుల ఉల్లంఘన నోటీసు'' ను బొమ్మ వివరణ పేజీలో పెట్టండి:
#*
#బొమ్మను కింది పేజీల్లో ఏదో ఒకదానిలోని జాబితాల్లో చేర్చండి:
#* కాపీఉల్లంఘన: [[వికీపీడియా:కాపీహక్కు సమస్యలు]] పేజీలో చేర్చండి
#* లేదా: [[వికీపీడియా:తొలగింపు కోసం బొమ్మలు]] జాబితాలో చేర్చండి
# ఓ వారం తరువాత బొమ్మను తొలగించవచ్చు - [[వికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] చూడండి.
పై పనంతా అయ్యాక, బొమ్మను తొలగించే అసలు పని [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులే]] చెయ్యగలరు.
== Image titles ==
|